TOTAL QS = 16Time [ 00 : 00 : 00 ]
00:00:00

మకర సంక్రాంతి క్విజ్ Makara Sankranthi or Pongal Festival Facts Quiz Telugu

sankranthi quiz telugu

Instructions

Total Questions: 16

Total Minutes: 16

సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను ఈ తెలుగు క్విజ్ ద్వారా తెలుసుకుందాం. భోగి, సంక్రాంతి, కనుమ మరియి ముక్కనుమ పండుగలను 4 రోజులు జరుపుకుంటారు. రంగుల ముగ్గులు, హరిదాసులు, కోడి పందేలు జనాలను ఉత్సాహపరుస్తాయి.

Know all the facts and importance of celebrating Makara Sankranti Festival which is also known as Sankranthi or Pongal festival. Makar Sankranti or Sankramana or Maggi festival is also called the Harvesting festival in many parts of India. It is a Hindu festival.

All the Best

Challenge SCORE

0 / 16

Take This Exam
1) మకర సంక్రాంతి రోజు నుండి పగటి సమయం?
2) సంక్రాంతి పండుగ రోజు నుండి సూర్యభగవానుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు?
3) మకర రాశిని ఇంగ్లీషులో ఏమంటారు?
4) ఉత్తర భారతదేశంలో సంక్రాంతి పండుగను ఏమంటారు? (సిక్కులు)
5) సంక్రాంతి పండగ ఏ తేదీల్లో ఎక్కువగా వస్తుంది?
6) సంక్రాంతి పండగకు ఎక్కువగా కనిపించేవి?
7) భోగి పండగ సంక్రాంతికి ____ రోజు వస్తుంది.
8) ప్రతి ___ సంవత్సరాలకు సంక్రాంతి పండుగరోజు మహా కుంభమేళా మొదలవుతుంది.
9)  మకర సంక్రాంతి వచ్చే మాసం?
10) సంక్రాంతి సమయంలో వచ్చే ఉత్తరాయణం, మంచి శుభములు కలిగిస్తుందని చెప్పే ఉత్తరాయణం ఎన్ని నెలలు ఉంటుంది?
11) శాంతను రాజు మరియు గంగాదేవి పుత్రుడైన భీష్ముడు ఏ పండగ రోజున స్వర్గానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు?
12) సంక్రాంతికి ఉన్న వేరే పేర్లు?
13) కనుమ పండగ రోజు చేసేవి?
14) కనుమ పండగ సంక్రాంతికి ___ రోజు వస్తుంది.
15) ముక్కనుమ పండగ సంక్రాంతికి ___ రోజు వస్తుంది.
16) తమిళనాడులో కనుమ పండుగ రోజు జరిపే ప్రసిద్ధ కార్యక్రమం?

Open Certification Helper Popup Reset Popup